Udayam Digital
Menu

రాహుల్, రేవంత్ సమాధానం చెప్పాలి: దాసోజు శ్రవణ్

Manjunath Nov 27, 2026 2:51 PM హైదరాబాద్General
AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతలు 150 దేశాల ముందు పరువు తీశారని, మరోవైపు హోటల్‌లో తమ కార్యకర్తలు రాహుల్ గాంధీ ఫొటోకు గోరుముద్దలు తినిపిస్తే తప్పేంటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని నిలదీశారు.

Comments

G
Loading comments...