Udayam Digital
Menu

పవన్‌ కల్యాణ్‌కు మరోసారి కష్టమే!

Shruthi Nov 25, 2026 9:21 AM కాకినాడGeneral
పవన్‌ కల్యాణ్‌కు మరోసారి కష్టమే! - Udayam Digital
స్థానికంగా ఇలాంటి పరిస్థితులు కొనసాగితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి గెలవడం కూడా కష్టమేనని పిఠాపురం ఎంపీపీ అభ్యర్థిని, విరవాడ ఎంపీటీసీ రామిశెట్టి గంగా పార్వతి అన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో పార్టీ విప్‌ నిబంధనలు అమలు చేయలేదని ఆరోపించారు. పార్టీ బీఫారం ఇచ్చిన తనను ఎంపీ ఉదయ శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అనుచరులు విప్‌ ధిక్కరించి ఓడించారని విమర్శించారు.

Comments

G
Loading comments...