వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టులో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, మధ్యాహ్నం వర్షం ప్రారంభమైంది. దీంతో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
వర్షంతో వాతావరణం చల్లబడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

