వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీకి ప్రాజెక్టు పనులు మొదలుకానున్నాయి. ఏడీఏ నేతృత్వంలో రూ.15,803 కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టులో 2027లో మొదటి డిజైన్, 2028లో తొలి ప్రొటోటైప్ సిద్ధం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 600 ఎకరాలు కేటాయించింది. ప్రైవేటు భాగస్వామి ఎంపికను డిసెంబరులోగా పూర్తి చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తోంది.
Comments
Loading comments...

