Udayam Digital
Menu

పునర్విభజన ఏపీకి మంచి అవకాశం

Sai Nath Nov 27, 2026 4:38 PM అమరావతిGeneral
పునర్విభజన ఏపీకి మంచి అవకాశం - Udayam Digital
నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశమని సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో పేర్కొన్నారు. జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని వివరించారు. ఈ నెల 29 నుంచి కూటమి ఎంపీలు దిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...