Udayam Digital
Menu

పునర్విభజన డిమాండ్లపై రాజీ లేదు: స్టాలిన్‌

Sai Nath Nov 27, 2026 2:10 PM జాతీయంGeneral
పునర్విభజన డిమాండ్లపై రాజీ లేదు: స్టాలిన్‌ - Udayam Digital
పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరిలో మార్పు లేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌తో ముడిపెట్టిన పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ఇవ్వనుందనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రెండు ప్రధాన డిమాండ్లకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ స్థానాలు పెంచినా తమిళనాడుకు ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని డీఎంకే కోరింది. 1

Comments

G
Loading comments...