వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పునరావాసం కల్పించడానికి బదులుగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాలను బలవంతంగా తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

