వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు మండల పరిషత్ ఏర్పాటైన 25 ఏళ్ల తర్వాత MPP పదవిని ఓసీ వర్గానికి కేటాయించారు. గతంలో ఈ వర్గం నుంచి ద్రోణాదుల రామయ్య, మోర్తాల సుబ్బారెడ్డి మాత్రమే ఎంపీపీలుగా పనిచేశారు.
ప్రస్తుతం పదవి ఓసీలకు కేటాయించడంతో రెండు పార్టీలకు చెందిన ఆ వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

