Udayam Digital
Menu

పుల్లారెడ్డిపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం

Anuroop Nov 27, 2026 12:59 PM కడపGeneral
పుల్లారెడ్డిపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం - Udayam Digital
కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన తిప్పారెడ్డి నారాయణరెడ్డి 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డీసీ గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్యరెడ్డి మద్దతుతో ఆయన బరిలో నిలిచారు. ఈ విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థికి అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...