వార్తలకు తిరిగి వెళ్లండి

పులికల్లులోని శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు.
10 రోజుల పాటు స్వామివారికి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

