వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవనిగడ్డ మండలం పులిగడ్డలో పంచాయతీ అధికారులు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. గురువారం ప్రధాన రహదారులతో పాటు బస్టాప్ మలుపుల్లోని ఫ్లెక్సీలను తొలగించారు.
తొలగించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల కోడ్ నిబంధనల అమలులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

