వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలంలో MPTC, ZPTC ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించారు.
ఎన్నికల విధుల వల్ల సిబ్బంది ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. సిబ్బంది సమయానికి హాజరై ఓటు వేయాలని సూచించారు.
Comments
Loading comments...

