Udayam Digital
Menu

పత్తి చేనులో గంజాయి సాగు

Anuroop Nov 26, 2026 3:51 PM నిర్మల్ General
పత్తి చేనులో గంజాయి సాగు - Udayam Digital
నిర్మల్ జిల్లా తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో పత్తి పంట మాటున గంజాయి సాగు చేస్తున్న కున్సోత్ రవిని మామడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు 204 పచ్చి, 54 ఎండిన మొక్కలు, 5.320 కిలోల ఎండిన ఆకులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.28.46 లక్షలని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

Comments

G
Loading comments...