Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 2:29 PM నారాయణపేటGeneral
పశువుల గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
కృష్ణ మండలం వాసునగర్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. పశువుల్లో గర్భకోశ వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని డీవీఏహెచ్‌ జగదీశ్వరి సూచించారు. సంతానోత్పత్తి సమస్యలున్న పశువులకు వైద్యుల సూచనల మేరకు చికిత్స చేయించాలని తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు గిరికుమార్‌, శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...