Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:42 AM కర్నూలుGeneral
పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాస కొరతను నివారించేందుకు వీబీజీ రాంజీ పథకం ద్వారా పశుగ్రాస సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని పశువైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. రెండేళ్ల కాలపరిమితికి రూ.69 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. ఆసక్తి గల రైతులు వివరాల కోసం సమీప పశువైద్యశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...