Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక రైలుతో ఇంటర్‌సిటీకి ఆలస్యం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:11 PM వరంగల్General
ప్రత్యేక రైలుతో ఇంటర్‌సిటీకి ఆలస్యం - Udayam
బతుకమ్మ ప్రత్యేక రైలుకు ఇంటర్‌సిటీ రేక్‌ను వినియోగించడంతో హైదరాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం కాజీపేటకు ఉదయం 7.20 గంటలకు రావాల్సిన రైలు 11.27 గంటలకు చేరింది. ప్రత్యేక రైలు ఆలస్యం, శుభ్రత పనులకు సమయం పట్టడంతో ఇంటర్‌సిటీ రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...