వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజు మంగళవారం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో వాసవీ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా, శివాలయంలో భ్రమరాంబ అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
పూజారులు బెల్లంకొండ సత్యానంద శర్మ, సూర్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో భక్తులకు ఉచితంగా ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

