Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:50 PM వికారాబాద్General
 ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు - Udayam
వికారాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...