వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు డీఎస్పీగా బాలస్వామి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడప ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఆయన ప్రొద్దుటూరుకు బదిలీపై వచ్చారు.
గతంలో రాజుపాలెం ఎస్‌ఐగా, ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా, ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుంది.
Comments
Loading comments...

