వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలం ముత్తారం రైతువేదికలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, ఆత్మ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీడీవో వేదవతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

