వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
మహిళల సాధికారత, యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

