వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెండు దరఖాస్తులు అందినట్లు ఎంపీవో హరి సింగ్ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి, సెర్ప్‌కు సంబంధించి మరొకటి ఉన్నాయని పేర్కొన్నారు.
దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

