Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన వేడుకల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:38 AM వరంగల్General
ప్రజాపాలన వేడుకల ఏర్పాట్ల పరిశీలన - Udayam
వరంగల్ నగరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న పరిశీలించారు. నూతన కలెక్టరేట్ పక్కన ఓసిటీ ఎదురుగా ఉన్న వేడుకల ప్రాంగణంలో పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రత, పచ్చదనం, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. ఖిలా వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...