వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

