వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నూజివీడు నుండి హైదరాబాద్ వెళ్తుండగా అతివేగం వల్ల డివైడర్‌ను ఢీకొని ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో నలుగురికి తీవ్రంగా, ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
Comments
Loading comments...

