Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిహారం కోసం బాధితుల పోరాటం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:46 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పరిహారం కోసం బాధితుల పోరాటం - Udayam
మైలవరం మండలంలోని చంద్రాల, వెల్వడం భూ నిర్వాసితులు పరిహారం కోసం సీఎంఓను కలిసేందుకు శుక్రవారం పాదయాత్రగా బయలుదేరగా, పోలీసులు గృహనిర్బంధం చేసినట్లు స్థానికులు తెలిపారు. పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలు తీసుకున్నా పరిహారం అందలేదని బాధితులు ఆరోపించారు. రెండు నెలల క్రితం నెలలోపు పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...