వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్రెడ్డి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శంషాబాద్లో వివాహ వేడుకకు హాజరైన అనంతరం పరిగి బోయవాడ, దోమ మండలం లింగన్నపల్లి, కుల్కచర్ల మండలం ఎర్రగోవిందాలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం ఇప్పాయిపల్లిలో జరిగే దశదిన కర్మకు హాజరవుతారు. పార్టీ నాయకులు, శ్రేణులు సమన్వయంతో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
Comments
Loading comments...

