Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ భారీ ప్లాంటు

Follow Udayam on Google
ఏపీలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ భారీ ప్లాంటు - Udayam
సోలార్‌ ప్యానెళ్ల తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ తిరుపతి సమీపంలోని నాయుడుపేటలో రూ.6,000 కోట్ల పెట్టుబడితో సరికొత్త సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించగా, ఇది అందుబాటులోకి వస్తే సమగ్ర సోలార్ కంపెనీగా ప్రీమియర్‌ ఎనర్జీస్‌ అవతరిస్తుంది.

Comments

G
Loading comments...