Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ యూజర్లకు షాక్: పెరగనున్న రీఛార్జ్ ఛార్జీలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 06, 2026 2:38 PM జాతీయంబిజినెస్
మొబైల్ యూజర్లకు షాక్: పెరగనున్న రీఛార్జ్ ఛార్జీలు - Udayam
దేశీయ టెలికాం కంపెనీలు త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 12-15 శాతం పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. 5జీ నెట్‌వర్క్ విస్తరణ ఖర్చులను రాబట్టేందుకు రానున్న మూడు నాలుగు నెలల్లో ఈ ధరల పెంపు ఉండవచ్చని అంచనా.

Comments

G
Loading comments...