Udayam Digital
Menu

ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు: కోమటిరెడ్డి

Anuroop Nov 23, 2026 11:46 AM హైదరాబాద్General
ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు: కోమటిరెడ్డి - Udayam Digital
తమ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు స్థానాలనూ గెలుస్తామని చెప్పారు. రానున్న ఎన్నికలకు ఎమ్మెల్సీ ఫలితాలు కీలకమని వ్యాఖ్యానించారు. తమ పార్టీ మళ్లీ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...