Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొయ్యల మేత ధరల పెంపు

Follow Udayam on Google
Vikranth Jun 13, 2026 12:38 PM అమరావతిGeneral
రొయ్యల మేత ధరల పెంపు - Udayam
ఏపీలో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. వనామీ రకం రొయ్యల మేతపై కిలోకు ₹10, టైగర్ రొయ్యల మేతపై ₹12 చొప్పున ధరలు పెంచాయి. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రొయ్యల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. తాజా పెంపుతో సాగు వ్యయం మరింత పెరిగి రైతులపై అదనపు భారం పడనుంది.

Comments

G
Loading comments...