Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ల మండలంలో రేపు విద్యుత్ నిలిపివేత

Follow Udayam on Google
Vikranth Jun 12, 2026 3:37 PM పల్నాడు జిల్లాGeneral
ముప్పాళ్ల మండలంలో రేపు విద్యుత్ నిలిపివేత - Udayam
ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లలో అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ షట్‌డౌన్ చేపడుతున్నారు. అత్యవసర పనుల దృష్ట్యా వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరీష్ శ్రీనివాస ప్రసాద్ కోరారు. ఈ సమయంలో ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...