Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ బ్యాలెట్‌పై అధికారుల సూచన

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:16 PM కర్నూలుGeneral
పోస్టల్ బ్యాలెట్‌పై అధికారుల సూచన - Udayam
కోడుమూరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఓటు వేయవచ్చని స్పెషల్ అధికారి జయంతి, ఎంపీడీవో రాముడు తెలిపారు. ఏపీఓ, పీఓ, ఓపీఓ విధులు కేటాయించిన స్థానిక ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...