Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పనులను పరిశీలించిన నిపుణులు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:07 AM ఏలూరుGeneral
పోలవరం పనులను పరిశీలించిన నిపుణులు - Udayam
పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌-1, గ్యాప్‌-2 నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. జీ హిల్‌ వ్యూ పాయింట్‌ నుంచి పనుల పురోగతిని వీక్షించింది. పీపీఏ సీఈఓ సంజీవ్‌ వోహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సూచనల అమలు, నిర్మాణాల పురోగతిని అధికారులు వివరించగా, ఇప్పటివరకు జరిగిన పనులపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...