వార్తలకు తిరిగి వెళ్లండి

సి.బెళగల్ మండలం పోలకల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎంపీటీసీ అభ్యర్థులు రాజేశ్వరి, కళావతి, అరుణకుమారి, జడ్పీటీసీ అభ్యర్థి నాయకంటి జగదీశ్వర్ రెడ్డి గ్రామంలోని వీధుల్లో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

