వార్తలకు తిరిగి వెళ్లండి

సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో కోడుమూరు సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు.
Comments
Loading comments...

