వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో పోలింగ్ గణాంకాలపై రిగ్గింగ్ ఆరోపణలు తలెత్తాయి. ఉదయం 11 గంటలకు 60.92 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 61.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ వ్యత్యాసంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారితో మాట్లాడారు. పులివెందులలో ఓటర్లను అడ్డుకున్నారని, అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపణలు వచ్చాయి.
Comments
Loading comments...

