Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోఖ్రాన్‌లో తొలి IAF డ్రోనాథాన్‌-2026 ప్రారంభం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 9:41 PM జాతీయంGeneral
పోఖ్రాన్‌లో తొలి IAF డ్రోనాథాన్‌-2026 ప్రారంభం - Udayam
జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో IAF డ్రోనాథాన్‌-2026ను ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ ప్రారంభించారు . సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 20కి పైగా రక్షణ సంస్థలు , స్టార్టప్‌లు , MSMEలు పాల్గొంటున్నాయి . నిఘా , స్వార్మ్ టెక్నాలజీ , ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ , కౌంటర్‌-డ్రోన్‌ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు .

Comments

G
Loading comments...