వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్‌బాబు, సీఐ, సిబ్బందితో కలిసి పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ప్రవేశ మార్గాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.
గుర్తించిన లోపాలను సరిచేయాలని అధికారులకు సూచించారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

