Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో దుప్పటిలా పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 9:48 AM జగిత్యాలGeneral
ధర్మపురిలో దుప్పటిలా పొగమంచు   - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురిని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం 7 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో రహదారులు, కళాశాల మైదానాలు మంచు తెరలో కనిపించాయి. మార్నింగ్ వాకర్స్ మంచులోనే నడక సాగించారు. రహదారులు స్పష్టంగా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. పొగమంచుతో పట్టణ పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.

Comments

G
Loading comments...