వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్లో ఇళ్ల పక్కనే ఉన్న పందుల కొట్టాల నుంచి దుర్వాసన వస్తోందని గ్రామ పంచాయతీకి ఫిర్యాదులు అందాయి. దీంతో సర్పంచ్ లింగం, కార్యదర్శి సదానందం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
పందుల కొట్టాలను తొలగించాలని యజమానులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆదేశాలు పాటించకపోతే పంచాయతీ పాలకవర్గమే నిర్మాణాలను తొలగిస్తుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

