Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సెక్రటరీలతో పీఎం మోడీ అర్జెంటు మీటింగ్

మనీష్ రెడ్డి Jun 30, 2026 4:59 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
కేంద్ర సెక్రటరీలతో పీఎం మోడీ అర్జెంటు మీటింగ్ - Udayam Digital
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో (సెక్రటరీలతో) ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశంలో వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), పరిపాలనా విభాగంలో కీలక సంస్కరణలు తీసుకురావడమే అజెండాగా ఈ భేటీ సాగనుంది.

Comments

G
Loading comments...