వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న సాయుధ దళ కార్యాలయంలో జరుగుతోంది. ఈనెల 15 నుంచి 17 వరకు CID DSP భాస్కర్రెడ్డి, IOP రంగస్వామి బాండ్లను పరిశీలించనున్నారు.
బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైరెడ్డిపల్లె SI చందనప్రియ కోరారు.
Comments
Loading comments...

