వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరిస్తోంది. ఎలాంటి అనుమతులు పొందకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు.
ధన్వాడ మండలం కొండాపూర్ పరిధిలో నాలా మార్పిడి, పంచాయతీ అనుమతులు లేకుండానే వెంచర్లు వెలుస్తున్నాయి.
Comments
Loading comments...

