వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక ఎన్నికల కోసం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో 10 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రాజేశ్వరరావు తెలిపారు. నాలుగు వార్డులకు ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఛైర్పర్సన్ అభ్యర్థుల నామపత్రాల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

