Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:49 AM కాకినాడGeneral
పిఠాపురం ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ - Udayam
పిఠాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఛైర్మన్ పదవి రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవిని జనరల్ మహిళకు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉండటంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...