వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత త్రిలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కుంకుమార్చనలు, బిల్వార్చనలు, మంత్రపుష్పం సమర్పించడంతో పాటు నందీశ్వరుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

