Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PF బకాయిల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:04 PM వనపర్తిGeneral
PF బకాయిల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన - Udayam
అమరచింత మున్సిపల్ కార్మికులు 28 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్. రమేష్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. చెల్లింపులు జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ యూసఫ్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...