వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం జన్మన్ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న పీవీటీజీ గిరిజనులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం టిల్కలి బెండ గ్రామంలో లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు.
బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గృహ నిర్మాణానికి రూ.10 లక్షలు చెల్లించాలని, కొత్తగా మంజూరైన ఇళ్ల వివరాలు వెల్లడించాలని కోరారు.
Comments
Loading comments...

