Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చికుక్కలకు కారుణ్య మరణం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:32 AM హైదరాబాద్General
పిచ్చికుక్కలకు కారుణ్య మరణం - Udayam
రేబిస్ సోకిన, నయం కాని వ్యాధులతో బాధపడుతున్న వీధికుక్కలకు కారుణ్య మరణం ప్రవేశపెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రజలు, చిన్నారుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఫిర్యాదులతో కాకుండా ప్రత్యేక కమిటీ, పశువైద్యుల పరిశీలన తర్వాతే ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...